Vijayawada: విజయవాడలో వరుసగా గుళ్లలో చోరీలు.. హుండీలను ఎత్తుకెళ్తున్న దొంగలు..

X
By - Divya Reddy |12 Dec 2021 1:49 PM IST
Vijayawada: విజయవాడ శివార్లలోని ఓ గుడిలో చోరీ కలకలం సృష్టించింది.
Vijayawada: విజయవాడ శివార్లలోని ఓ గుడిలో చోరీ కలకలం సృష్టించింది. జక్కంపూడి గ్రామంలో ఉన్న అంజనేయ స్వామి గుడిలోని హుండీని ఆగంతకులు ఎత్తుకెళ్లారు. జి.కొండూరులో మద్యం దుకాణం ముందు నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ను హత్యచేసి నగలు దోచుకెళ్లిన దొంగలే ఈ పని చేశారంటూ పుకార్లు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురౌతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వేలిముద్రలు సేకరించి, సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com