విశాఖలో కొత్త తరహా దొంగ.. నగ్నంగా ఇంట్లోకి చొరబడి..

విశాఖలో కొత్త తరహా దొంగ.. నగ్నంగా ఇంట్లోకి చొరబడి..

విశాఖలో ఓ కొత్త తరహా దొంగ దడ పుట్టిస్తున్నాడు. నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొరికినకాడికి దోచుకుపోతున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో వ్యాపారి త్రినాథరావు ఇంట్లోకి దూరి.. 10 వేలు ఎత్తుకెళ్లాడు. మరికొన్ని ఇళ్లలోకి కూడా దొంగ చొరబడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు పరిశీలించారు. ఈ నగ్న దొంగను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

Tags

Read MoreRead Less
Next Story