దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

X
By - Nagesh Swarna |23 Nov 2020 9:18 PM IST
సూర్యాపేట జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం దొండపాడులో ఉన్న ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో వెనుతిరిగారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో చోరీ చేసేందుకు దొంగలు చేసిన ప్రయత్నాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com