sukhibhava Sharath : 'అయ్యయ్యో వద్దమ్మా' .. సుఖీభవ కుర్రాడి పై దాడి..!

sukhibhava Sharath : అయ్యయ్యో వద్దమ్మా .. సుఖీభవ కుర్రాడి పై దాడి..!
sukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో "అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

sukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో "అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. నల్లగుట్ట శరత్‌ అనే యువకుడు ఓ టీపౌడర్ యాడ్ ని రీక్రియేట్ చేసి తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇది వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిన నల్లగుట్ట శరత్‌ పైన దాడి జరిగింది. శరత్​తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఈ ఫోటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఎదో ఫంక్షన్‌‌లో గొడవ జరిగిందని, అక్కడ శరత్ పైన దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story