Vanama Raghavendra Rao: రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..

Vanama Raghavendra Rao: రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..
X
Vanama Raghavendra Rao: పాల్వంచలో సంచలనం రేపిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్టును చేశారు పోలీసులు.

Vanama Raghavendra Rao: భద్రాద్రి కొత్తగూడెంలో పాల్వంచలో సంచలనం రేపిన నాగ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్టును చేశారు పోలీసులు. తన ఆత్మహత్యకు వనమా రాఘవేంద్రనే కారణమంటూ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు రామకృష్ణ. ఏ భర్త వినకూడని మాట వనమా రాఘవ తనను అడిగాడన్నారు రామకృష్ణ. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని రాఘవ అడిగాడని ఆరోపించారు. వనమా రాఘవేంద్ర వల్ల అనేక కుటుంబాలు నాశనమయ్యాయని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు రామకృష్ణ.

Tags

Next Story