భర్త అక్రమసంబంధం.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

భర్త అక్రమసంబంధం..  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!
అక్రమసంబంధం నడుపుతున్న ఓ వ్యక్తికి జగద్గిరిగుట్టలో దేహశుద్ధి జరిగింది. మరో మహిళతో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య

అక్రమసంబంధం నడుపుతున్న ఓ వ్యక్తికి జగద్గిరిగుట్టలో దేహశుద్ధి జరిగింది. మరో మహిళతో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో ఉండగా భర్తను పట్టుకుని పోలీసులకు అప్పగించింది బాధితురాలు. అనిల్ అనే వ్యక్తి కొంత కాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం భార్యకు తెలియడంతో.... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story