Hanamkonda: బ్లేడ్‌తో భర్త గొంతు కోసిన భార్య.. పెళ్లయిన నెలరోజులకే..

X
Hanamkonda: బ్లేడ్‌తో భర్త గొంతు కోసిన భార్య ఘటన హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పసరగొండ గ్రామంలో చోటుచేసుకుంది. భర్తను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పసరగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజుకు.. అర్చనతో గతనెలలోనే పెళ్లయింది. పెళ్లి అయిన నెలరోజులకే ఈ ఘటన జరిగింది. అర్చనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుడు రాజు కోలుకుని వస్తేనే అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు శాయంపేట సీఐ శ్రీనివాస్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
