భర్త బండారాన్ని బయటపెట్టి.. యువతిని చితకొట్టిన భార్య

భర్త బండారాన్ని బయటపెట్టి.. యువతిని చితకొట్టిన భార్య
X
భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజు భార్య.. తన బంధువులతో కలిసి అతడి బండారాన్ని బయటపెట్టింది.

ఓ యువతితో సహజీవనం చేస్తున్న తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్దిచేసిందో భార్య. కట్టుకున్న భర్తతోపాటు ఆ యువతిని చితకొట్టింది. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజాం బస్తీలో చోటుచేసుకుంది. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు.. అదే ప్రాంతానికిచెందిన పెళ్లికాని యువతితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజు భార్య.. తన బంధువులతో కలిసి అతడి బండారాన్ని బయటపెట్టింది. గదిలో ఇద్దరిని పట్టుకొని దేహశుద్దిచేసి.. పోలీసులకు అప్పగించింది.

Tags

Next Story