క్రైమ్

Guntur : వైసీపీ ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య..

Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో విషాదం చోటుచేసుకుంది.

Guntur : వైసీపీ ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య..
X

Guntur : గుంటూరుజిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి... నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌కు మూడురోజుల కిందటే వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహంను కుటుంబసభ్యులు తాడేపల్లి ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES