Asifabad: గొంతు కోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఆపై వీడియోను వాట్సాప్‌లో షేర్..

X
By - Divya Reddy |11 March 2022 4:00 PM IST
Asifabad: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.
Asifabad: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వాంకిడి మండలంలో పెందూరు అఖిలేష్ అనే యువకుడు తన గొంతు కోసుకుని.. ఆ సెల్ఫీ వీడియోను.. ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న వాంకిడి పోలీసులు.. పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని.. హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com