నలుమూలల నుంచి యాదాద్రికి భక్తులు

నలుమూలల నుంచి యాదాద్రికి భక్తులు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. స్వామివారి నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రో గుతున్నాయి. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం.. ప్రత్యేక దర్శనాని కి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కొండపై మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భ క్తులు మండిపడుతున్నారు. చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఇక స్వామివారి ప్రసాదాలు అందుబాటులో లేకపో వడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read MoreRead Less
Next Story