సింథటిక్‌ టెన్నిస్ కోర్టులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

సింథటిక్‌ టెన్నిస్ కోర్టులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం సర్దార్‌ పటేల్ స్టేడియంలో 96లక్షల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 3 సింథటిక్‌ టెన్నిస్ కోర్టులను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది తార్కాణమన్నారు పువ్వాడ. ప్రతిభ కల్గిన ప్లేమర్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు.

Read MoreRead Less
Next Story