మంత్రులకు శాఖలు కేటాయింపు

మంత్రులకు శాఖలు కేటాయింపు
X

రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు

పవన్‌కల్యాణ్‌(ఉపముఖ్యమంత్రి) - పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ

లోకేష్‌ - విద్యాశాఖ(మానవ వనరులు), ఐటీ, ఆర్టీజీ

వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ

అచ్చెన్నాయుడు - వ్యవసాయ, అనుబంధ శాఖలు

కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్‌

నాదెండ్ల మనోహర్‌ - ఆహార, పౌరసరఫరాలు

పొంగూరు నారాయణ – మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి

సత్యకుమార్‌ యాదవ్‌- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి

ఎన్‌ఎండీ ఫరూక్‌ - న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి - దేవదాయ

పయ్యావుల కేశవ్‌ - ఆర్థిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు

అనగాని సత్యప్రసాద్‌- రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

కొలుసు పార్థసారధి - గృహనిర్మాణం, సమాచార శాఖ

డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం

డోలా వీరాంజనేయస్వామి - సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు

గొట్టిపాటి రవికుమార్‌ - విద్యుత్‌ శాఖ

కందుల దుర్గేష్‌ - పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

గుమ్మడి సంధ్యారాణి - మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం

బీసీ జనార్దన్‌రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు

టీజీ భరత్‌ - పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి

ఎస్‌.సవిత – బీసీ సంక్షేమం, ఈబీసీ సంక్షేమం, చేనేత

వాసంశెట్టి సుభాష్‌ - కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు

కొండపల్లి శ్రీనివాస్‌ - ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు

మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి - రవాణా, యువజన, క్రీడలు

Next Story