రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌తో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.3

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌తో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.3
పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పూర్తిగా డిఫరెంట్ జానర్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (మే 20) ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ మీద శ్రీమతి మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story