నాటు నాటుకు గోల్డెన్‌ గ్లోబ్‌

నాటు నాటుకు గోల్డెన్‌ గ్లోబ్‌
X
Natu Natu bags Golden Globes

ఆర్‌ఆర్‌ఆర్‌' చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ఆస్కార్‌ తరవాత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును 'ఆర్ఆర్‌ఆర్‌' సొంతం చేసుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో 'నాటు నాటు' పాటకు ఈ అవార్డు దక్కింది. అవార్డు ప్రకటించగానే ఎన్టీఆర్‌, రాజమౌళి, చరణ్‌.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి పాల్గొన్నారు. 'నాటు నాటు'కు అవార్డును కీరవాణి అందుకున్నారు.

Tags

Next Story