బెయిల్ తిరస్కరణ

బెయిల్ తిరస్కరణ
సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

సుప్రీం కోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. మెన్షననింగ్ లిస్ట్ లోనే ఉంటేనే విచారిస్తామని స్పష్టం చేసింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందిగా సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story