తెలంగాణ ఆవీర్భావ వేడుకల్లో రేవంత్‌

తెలంగాణ ఆవీర్భావ వేడుకల్లో రేవంత్‌

అమెరికాలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బిజీ..బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ఆవీర్భావ వేడుకల్లో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి..అమెరికాలో తెలంగాణ ఆవీర్భావ వేడుకలు జగరగడం సంతోషంగా ఉందని ఈ వేడుకల్లో తాను పాల్గొనడం తన అదృష్టమన్నారు. కాంగ్రెస్‌ విజయంతోనే తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.ఇక రేపు న్యూయార్క్‌లోని జాకబ్‌ జవిట్స్‌ స్టేడియంలో..జరగనున్న రాహుల్‌ సభ ఏర్పాట్లను పరిశీలించారు రేవంత్‌రెడ్డి.ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభలో పాల్గొననున్న రాహుల్‌ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story