'ఎ స్టార్ ఈజ్ బోర్న్' - ట్రంప్ ను ప్రశంసించిన మస్క్‌

ఎ స్టార్ ఈజ్ బోర్న్ - ట్రంప్ ను ప్రశంసించిన మస్క్‌
X
మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్రంప్ కు బలమైన మద్దతుదారులలో ఒకరైన ఎలోన్ మస్క్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

టెస్లా అధినేత, ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎలాన్ మస్క్ యూఎస్ అధ్యక్ష పదవి కోసం మరోసారి బరిలో నిలిచిన ట్రంప్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. దీనిలో భాగంగానే ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం సుమారు $120 మిలియన్లను పంపింగ్ చేయడంతో సహా, అనేక సందర్భాల్లో ఆయన అభిప్రాయాలను అంగీకరించారు.

ఫ్లోరిడాలో జరిగిన భారీ ర్యాలీలో మస్క్ మాట్లాడుతూ.. ఒక నక్షత్రం పుట్టింది అని అరిచారు."అతను అద్భుతమైన వ్యక్తి... మేము రెండు వారాలు ఫిలడెల్ఫియా మరియు పెన్సిల్వేనియాలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశాము" అని అతను చెప్పాడు.

Tags

Next Story