బుధవారానికి వాయిదా

బుధవారానికి వాయిదా
ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సాగిన చర్చోప చర్చలు; బుధవారం వరకూ అరెస్ట్ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు

వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలో తీర్పును బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారిస్తోన్న సీబీఐ ఈరోజే ఆర్డర్ ను వెలువరించాల్సిందిగా ఒత్తిడి చేసినప్పటికీ బుధవారం వరకూ అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. 31న తుదితీర్పు వెలువరించనుంది.



Tags

Next Story