Bengalore: టెక్నీషియన్ పాడు పని.. గీజర్లో హిడెన్ కెమెరా అమర్చి మహిళను బెదిరించి..

Bengalore: టెక్నీషియన్ పాడు పని..  గీజర్లో హిడెన్ కెమెరా అమర్చి మహిళను బెదిరించి..
X
బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, తన ఇంట్లో గీజర్‌ను అమర్చడానికి వచ్చిన టెక్నీషియన్ పరికరంలో రహస్యంగా కెమెరాను పొందుపరిచాడని ఒక మహిళ ఆరోపించింది.

బెంగళూరులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, తన ఇంట్లో గీజర్‌ను అమర్చడానికి వచ్చిన టెక్నీషియన్ పరికరంలో రహస్యంగా కెమెరాను పొందుపరిచాడని ఒక మహిళ ఆరోపించింది. ఆ వ్యక్తి తన ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది.

నిందితుడు మోటార్‌సైకిల్‌పై పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని చితక్కొట్టారు. తరువాత అతన్ని స్థానిక అధికారులకు అప్పగించారు. బాధితురాలితో చెప్పు తీసుకోని టెక్నీషియన్ ని రెండు చెంపలు వాయించమన్నారు. కానీ టెక్నీషియన్ తాను చేసిన పనికి మహిళలను క్షమించమని కోరాడు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Tags

Next Story