ఈటెలపై చిందులు తొక్కిన హరీష్ రావు

ఈటెలపై చిందులు తొక్కిన హరీష్ రావు
బీజేపీ పని అయిపోయింది, ఆ పార్టీలో ఎవరూ చేరడంలేదు: హరీష్‌ రావు

బీజేపీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పని అయిపోయిందని.. చేరికల కమిటీ ఛైర్మన్ చెప్పారని ఆరోపించారు. బీజేపీలో ఎవరు చేరడం లేదని.. చేరికల కమిటీ ఛైర్మనే చేతులు ఎత్తేసారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు సచివాలయం కూలగొడతా అంటే.. కాంగ్రెస్ నేతలు పేల్చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణకు కూల్చేటోడు, పేల్చేటోడు కావాలా.. తెలంగాణ నిర్మించేటోడు కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు.


Tags

Next Story