కరోనావైరస్ కోసం చక్కటి మెడిసిన్

కరోనావైరస్ కోసం చక్కటి మెడిసిన్
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి నుంచి రక్షించడానికి ప్రస్తుతం టీ కాలు లేనప్పటికిని, సంక్రమణ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో మాత్రం..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి నుంచి రక్షించడానికి ప్రస్తుతం టీ కాలు లేనప్పటికిని, సంక్రమణ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో మాత్రం అందరికి తెలిసింది. వాటిలో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తున్నారు. దీనివలన వైరస్ సోకిన వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాధి సోకకుండా కొంతవరకూ నివారించవచ్చు. అలాగే వేడినీటిలో కాస్తంత పసుపు పొడిని వేసుకొని రోజు ఆవిరి పట్టినట్టయితే గొంతు, ముక్కులో ఉండే బాక్టీరియాలు చచ్చిపోతాయి.. ఇవి కాకకుండా మార్కెట్లోకి కొన్ని విటమిన్ మరియు రోగనిరోధక శక్తిని పెంచే ఔషదాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్నిఅందరికి అంతగా సరిపోకపోవచ్చు అలాంటి తరుణంలో కరోనాను ఎదుర్కోవడానికి అద్భుతమైన Coronaid పేరుతో మెడిసిన్ ను అందుబాటులోకి వచ్చింది.

ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి కరోనాను అంతమొందించడంలో సహాయపడుతుంది. కొద్దిరోజులుగా కరోనా స్థితిపై పరిశోధనలు జరిపి.. నెలల తరబడి పరీక్షించిన అనంతరం అందుబాటులోకి తెచ్చారు నిపుణులు. ఈ మెడిసిన్ వలన మహమ్మారి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో సిలియాను కాపాడుతుంది. రక్తప్రసరణను మెరుగు పరచడమే కాకూండా.. బాడీలో హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ని పెంచుతుంది. ఈ మెడిసిన్ కు సీసీఎంబీ ఆమోదం లభించింది. వరల్డ్ వైడ్ గా Coronaid ను NuZen సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story