కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు..!

కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు..!
కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. రెండు, మూడు రోజులకే బయటపడుతుంది వైరస్.. తలనొప్పి, తీవ్ర నీరసంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు బాధితులు

కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు

రెండు, మూడు రోజులకే బయటపడుతున్న వైరస్

తలనొప్పి, తీవ్ర నీరసంతో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు

జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉన్నా టెస్టు చేయించుకోవాలి

ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్ల సూచన

జ్వరంతో విరేచనాలు ఉన్నా పరీక్ష చేయించుకోవాల్సిందే

కనుగుడ్డు నుంచి శరీరంలోనికి చేరుతున్న వైరస్

కళ్లు ఎర్రబడుతున్నా అప్రమత్తంగా ఉండాలి

కరోనా బాధితుల తీవ్రతను బట్టి హోం క్వారంటైన్‌లో ఉండాలి

స్వంతంగా చికిత్స చేసుకోవద్దంటున్న వైద్యులు

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రత్యేక గదిని కేటాయించాలి

గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలి

తాజా పండ్లు, కూరగాయలు ఉండే సమతులాహారం తీసుకోవాలి

రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి

ఇంట్లో వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి

బాధితుడికి ఎక్కువ ద్రవ పదార్థ రూపంలో పౌష్టికాహారాన్ని అందించాలి

డ్రై ఫ్రూట్స్, విటమిన్స్ ఉండే పండ్లను ఇవ్వాలి

బాధితుడు ఉండే గదికి వెళ్లే సమయంలో..

కుటుంబీకులు పీపీఈ కిట్లు ధరించడం ఉత్తమం

Tags

Read MoreRead Less
Next Story