Yoga For Hair Growth: జుట్టు సంరక్షణకు ఉపయోగపడే యోగాసనాలు..

Yoga For Hair Growth: జుట్టు సంరక్షణ కోసం ఎంతోమంది ఎన్నో విధాల టిప్స్‌ను పాటిస్తూ ఉంటారు. రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఈమధ్య ఎక్కువశాతం జుట్టు కోసం ఇంటి చిట్కాలనే పాటిస్తు్న్నారు. అందులో ఒకటిగా చెప్పుకోదగినది. మామూలుగా యోగా అంటే మానసిక ఆరోగ్యం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని వల్ల జుట్టుకు కూడా ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.
జుట్టు సంరక్షణ కోసం కచ్చితంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నూనె పెట్టుకోవడం, హెయిర్ మాస్క్, మంచి ప్రొడక్ట్స్‌తో తలస్నానం.. ఇవన్నీ ఇందులో భాగమే. అంతే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. పోషకాహారం లాంటివి జుట్టుకు కూడా పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా కొన్ని యోగాసానాలు కూడా జుట్టు సంరక్షణకు తోడ్పతాయట వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఉష్ట్రాసనం
శశాంకాసనం
మత్యక్రిదాసనం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com