పాపకారి పాస్టర్.. అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి..

తమిళనాడు కన్యాకుమారిలో అమానుషం. పాస్టర్ ముసుగులో రాసలీలు. బెనెడిక్ట్ యాంటో అనే పాస్టర్ మత బోధనల పేరుతో అందమైన యువతులకు దెగ్గరై వారితో సన్నిహితంగా ఉంటూ వారిని ట్రాప్ చేశాడు. ఆ తరువాతా వారితో ఫోటొలు, వీడియోలు తీయడం యువతులకు మాయ మాటలు చెప్పి అశ్లీల వీడియోలు తీయడం మెదలు పెట్టాడు. ఆ తరువాత వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ వివాహితపై పాస్టర్ లైంగికంగా దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే పాస్టర్ యాంటో ఉచ్చులో పదుల సంఖ్యలో యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఎక్కువగా నర్సింగ్ విద్యార్థినిలే ఉన్నారని సమాచారం. పాస్టర్ బెదిరింపులు తాలలేక ఓ యువతి ఇచ్చిన సమాచారంతో పాపిస్టి పాస్టర్ గుట్టు రట్టైంది. విచారణలో పోలీసులకు యాంటో రాసలీలలు పోలీసులను విస్మయానికి గురి చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com