ఆకట్టుకుంటున్న నీతా అంబానీ డ్యాన్స్

నీతా అంబానీ తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో.. డ్యాన్స్ షో చేశారు. . రఘుపతి రాఘవ రాజారాం భక్తి పాటకు ఆమె నృత్యం చేశారు. సాంప్రదాయ శైలిలో గ్రూపు డ్యాన్స్‌లో ఆమె పాల్గొన్నారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఆ ఈవెంట్‌కు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన పర్ఫార్మెన్స్‌తో అందరిలో భక్తిని నింపారు నీతా అంబానీ
ఈ సాంగ్ షో కోసం నీతా అంబానీ ప్రత్యేకంగా తయారయ్యారు. రెడ్, పింక్ కలర్ లెహంగాను వేసుకున్నారు. బ్రాడ్ పట్టీలతో ఆమె డ్రెస్సు అట్రాక్టివ్‌గా కనిపించింది. బీడ్ వర్క్, ఎంబ్రాయిడరీ కూడా ఆకర్షణీయంగా ఉంది. రౌండ్ నెక్‌లైన్ బ్లౌజ్‌లో నీతా డిఫెరెంట్‌గా కనిపించారు. మెడలో గోల్డ్ లేయర్ ఉన్న ఎమరాల్డ్ నక్లెస్‌ను ధరించారు. మ్యాచింగ్ గాజులు, బ్రాస్‌లెట్లతో నీతా మెరిసిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com