ఒక్కరోజు హోంమంత్రిగా... మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం..!

మధ్యప్రదేశ్ హోంమంత్రి నరొత్తమ్ మిశ్రా... ఓ మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవాన్ని అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరోజు హోంమంత్రిగా మీనాక్షి వర్మ అనే ఓ కానిస్టేబుల్‌కు భాద్యతలు అప్పగించారు. కానిస్టేబుల్ మీనాక్షి వర్మ హోం మినిస్టర్ నివాస కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తుంటారు. కాగా ఒక్కరోజు హోం మంత్రిగా భాద్యతలు చేపట్టిన మీనాక్షి వర్మ సాధారణ ప్రజల సమస్యలని అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా హోంమంత్రి నరొత్తమ్ మిశ్రా మాట్లాడుతూ... మాహిళలపై గౌరవం ఉన్నచోటే అక్కడ సంస్కృతి ఉద్ధరిస్తుందని అన్నారు.
Madhya Pradesh: Woman constable Meenakshi Verma took charge as state home minister for a day today.
— ANI (@ANI) March 8, 2021
"I have given my chair to Meekankshi for the day on the occasion of #InternationalWomensDay," State Home Minister Narottam Mishra says. pic.twitter.com/zBD722giKd
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com