Home
 / 
జాతీయం / పబ్జీకి ధీటుగా అక్షయ్...

పబ్జీకి ధీటుగా అక్షయ్ ఫౌగ్-జి

యాక్షన్-మల్టీప్లేయర్ గేమ్‌ను అక్షయ్ సమర్పించనున్నారు మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆటగాళ్లకు తెలియజేస్తారు.

పబ్జీకి ధీటుగా అక్షయ్ ఫౌగ్-జి
X

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ ఉద్యమానికి మద్దతుగా రాబోయే మల్టీప్లేయర్ గేమ్ ఫౌగ్-జి ని ప్రకటించారు. యాక్షన్-మల్టీప్లేయర్ గేమ్‌ను అక్షయ్ సమర్పించనున్నారు మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆటగాళ్లకు తెలియజేస్తారు. అంతేకాకుండా, ఆట ద్వారా వచ్చే నికర ఆదాయంలో 20 శాతం 'భారత్ కే వీర్' ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన అక్షయ్ కి ఇది మొదటి గేమింగ్ వెంచర్.

Next Story