మరో హీరోకి పాజిటివ్..

X
By - prasanna |6 Sept 2020 3:56 PM IST
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డారు..
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు కరోనా లక్షణాలు ఏమీ లేవు.. అయినా వైద్యుల సలహా మేరకు నేను గృహ నిర్భంధంలో ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. రాబోయే రోజుల్లో నా ఆరోగ్యాన్ని గురించిన పూర్తి సమాచారం మీకు అందజేస్తాను. ప్రపంచ మానవాళి ఈ వైరస్ ను అధిగమించగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నానని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com