జాతీయం

B Santosh Babu: చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు విడిచారు.. మహావీరుడిగా నిలిచారు..

B Santosh Babu: చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించారు.

B Santosh Babu (tv5news.in)
X

B Santosh Babu (tv5news.in)

B Santosh Babu: గ్వాలన్‌ లోయలో చైనా సైనికులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌బాబుకు మరణానంతరం మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌ లో ఈ రోజు జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌... మహావీర్‌ చక్ర అవార్డును కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషికి, తల్లి మంజులకు ప్రధానం చేశారు.



Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES