వచ్చే ఏడాది(2021)లో 40 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!

వచ్చే ఏడాది(2021)లో 40 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Bank holidays 2021: వచ్చే ఏడాది (2021)లో బ్యాంకులకు దాదాపుగా 40 రోజులు సెలవులు నమొదు కానున్నాయి.. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ అఫ్ ఇండియా సెలవు జాబితాను విడుదల చేసింది.

Bank holidays 2021: వచ్చే ఏడాది (2021)లో బ్యాంకులకు దాదాపుగా 40 రోజులు సెలవులు నమొదు కానున్నాయి.. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ అఫ్ ఇండియా సెలవు జాబితాను విడుదల చేసింది.

జనవరి 26 : మంగళవారం: గణతంత్ర దినోత్సవం

మార్చి 11 : గురువారం: మహాశివరాత్రి

మార్చి 29 : సోమవారం: హోలీ

ఏప్రిల్‌ నెలలో 1న గురువారం ఖాతాల ముగింపు కాగా, ఏప్రిల్ 2 : శుక్రవారం: గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 14 : బుధవారం: అంబేద్కర్ జయంతి

మే 13 : గురువారం: రంజాన్‌ పండుగ

జులై 20 : మంగళవారం : బక్రీద్‌

ఆగస్ట్‌ 19 : గురువారం : మొహర్రం,

ఆగస్టు 30 : సోమవారం: జన్మాష్టమి

సెప్టెంబర్ 10 / శుక్రవారం: గణేష్ చతుర్థి

అక్టోబర్ 2 : శనివారం : మహాత్మా గాంధీ జయంతి

అక్టోబర్ 15 : శుక్రవారం: దసరా

నవంబర్ 4 : గురువారం: దీపావళి

నవంబర్ 19 : శుక్రవారం: గురు నానక్ జయంతి

డిసెంబర్ 25 : శనివారం: క్రిస్మస్

వీటితో పాటుగా ప్రతి నెలలో రెండవ, నాల్గోవ శనివారం, ఆదివారం కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు 40 రోజులు సెలవులుంటాయి. కస్టమర్లు బ్యాంకులకు సంబంధించిన తమ లావాదేవీలను ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story