కేరళలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

X
By - shanmukha |21 Sept 2020 12:25 PM IST
కేరళలోని భారీ పేలుడు సంభవించింది. ఎర్నాకుళంలోని మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కేరళలోని భారీ పేలుడు సంభవించింది. ఎర్నాకుళంలోని మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరింత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com