UP Election Result : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో యూపీలో బీజేపీకే ఆధిక్యత
యూపీలో పూర్తిగా చతికిలబడిన కాంగ్రెస్, బీఎస్పీ
గోరఖ్‌పూర్‌లో ఆధిక్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్
కర్హల్‌లో ముందంజలో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
రాంపూర్‌లో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ ముందంజ
సిరాతులో ముందంజలో ఉన్న బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య
అమేథీలో బీజేపీ అభ్యర్థి సంజయ్‌సింగ్ ఆధిక్యం
రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్ధి అదితి సింగ్ ముందంజ
అయోధ్య, వారణాసి, మధురలో బీజేపీకి ఆధిక్యత
లఖీంపూర్ ఖేరీ లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీ లీడ్
ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు
యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ - 202
యూపీ బరిలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్
80 ఎంపీ స్థానాలున్న యూపీలో అసెంబ్లీ ఫలితాలపైనా ఉత్కంఠ
2024 ఎన్నికలపై ప్రభావం చూపనున్న యూపీ అసెంబ్లీ ఫలితాలు
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకే మళ్లీ పట్టం అని చెప్పిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు అవుతాయన్న అఖిలేశ్ యాదవ్
ఎన్నికలను 80శాతం వర్సెస్ 20శాతంగా అభివర్ణించిన యోగి
బీజేపీ ఓటమే లక్ష్యంగా ఎస్పీ తరపున ప్రచారం చేసిన మమతా బెనర్జీ
యూపీలో పట్టుకోసం తీవ్రంగా శ్రమించిన ప్రియాంకగాంధీ
కనీసం రెండంకెల సంఖ్యలో సీట్లు దక్కాలనే ఆశాభావంతో బీఎస్పీ
లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫలితాలపై స్పష్టత
యూపీలోని 75 జిల్లా కేంద్రాల్లో 750కి పైగా కౌంటింగ్ హాళ్లు
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
యూపీలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో, స్టాటిక్ కెమెరాలు
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గట్టి బందోబస్తు
యూపీకి 250 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ తరలింపు
గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
గోరఖ్‌పూర్ ఎంపీ స్థానం నుంచి 5సార్లు యోగి గెలుపు
26 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచిన యోగి ఆదిత్యనాథ్
గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారిగా ఉన్న యోగి
కర్హల్ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ఎస్పీ అధినేత
2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేశ్
2019లో ఆజంగఢ్ నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేశ్ యాదవ్
సిరాతు నుంచి పోటీ చేస్తున్న కేశవ్ ప్రసాద్ మౌర్య
యోగి టీమ్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ్ ప్రసాద్
2017లో యూపీలో బీజేపీ గెలుపులో మౌర్యదే కీలక పాత్ర
యూపీ బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న కేశవ్ ప్రసాద్ మౌర్య
రామ జన్మభూమి మూమెంట్‌లో కీలకంగా ఉన్న కేశవ్ ప్రసాద్
ఫజిల్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న స్వామి ప్రసాద్ మౌర్య
ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి ఎస్పీలోకి వచ్చిన స్వామి ప్రసాద్
యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన స్వామి
మంత్రి పదవి వదిలి ఎస్పీలో చేరి సంచలనం సృష్టించిన స్వామి మౌర్య
మాయావతి ప్రభుత్వంలోనూ మంత్రిగా చేసిన అనుభవం
చిల్లుపర్ నుంచి పోటీ చేస్తున్న వినయ్ శంకర్ తివారీ
బీఎస్పీని వీడి ఎస్పీలో చేరిన వినయ్ శంకర్
చిల్లుపూర్ నుంచి ఆరుసార్లు గెలిచిన తివారీ తండ్రి హరిశంకర్
గతంలో యోగిపై ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన తివారీ
శివ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న అనిల్ రాజ్‌భర్
వారణాసి జిల్లాలో ఉన్న శివ్‌పూర్ నియోజకవర్గం
యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అనిల్ రాజ్‌భర్
రాజ్‌భర్ కమ్యూనిటీలో అనిల్‌కు గట్టి పట్టు
రాంపూర్ ఖాస్ నుంచి పోటీ చేస్తున్న ఆరాధన మిశ్రా
రాంపూర్ ఖాస్‌లో గెలుపు ఖాయం అనే భావనలో కాంగ్రెస్
రాంపూర్ ఖాస్ నుంచి 9సార్లు గెలిచిన మిశ్రా తండ్రి ప్రమోద్ తివాదీ
యూపీ కాంగ్రెస్‌కు అరాధాన మిశ్రాపైనే భారీ ఆశలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com