కేరళలో 115 స్థానాల్లో బీజేపీ పోటీ..!

కేరళలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 140స్థానాలకు గానూ 115 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. మిగిలిన 25 స్థానాల్లో మిత్ర పార్టీలు పోటీ చేస్తాయని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు అభ్యర్దుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇందులో మెట్రో మ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాగా ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.
BJP will fight on 115 seats & our partners will contest on rest of 25 seats in Kerala. We submitted our proposal & expect (the list to come out) tomorrow morning. We have recommended candidature of E Sreedharan: Kerala BJP president K Surendran after meeting with BJP CEC in Delhi pic.twitter.com/NT4HVCRRiw
— ANI (@ANI) March 13, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com