Arshad Rana : యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ : టికెట్‌ రాలేదని ఏడ్చేశాడు .. వీడియో వైరల్..!

Arshad Rana : యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ :  టికెట్‌ రాలేదని ఏడ్చేశాడు .. వీడియో వైరల్..!
X
Arshad Rana : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి టికెట్‌ రాకపోడవంతో... ఓ నేత బోరున విలపించడం చర్చనీయాంశమైంది.

Arshad Rana : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి టికెట్‌ రాకపోడవంతో... ఓ నేత బోరున విలపించడం చర్చనీయాంశమైంది. బీఎస్పీకి చెందిన అర్షద్‌ రాణా అనే నేత ముజ్‌ఫర్‌ నగర్‌లోని చార్తావల్‌ స్థానం నుంచి టికెట్‌ ఆశించారు. అనేక సంవత్సరాలుగా బీఎస్పీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన భార్య కూడా బీఎస్పీ కోసం పనిచేస్తున్నారు. అయితే.. చార్తావల్‌ నుంచి మరో వ్యక్తిని బరిలో దించినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించడంతో... తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు అర్షద్‌ రాణా. తన ఆవేదనను సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అనంతరం.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. బోరున విలపించాడు.


Tags

Next Story