బడ్జెట్ హైలెట్స్..

తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
February 1, 9:49 am : గత 10 బడ్జెట్ డేస్ లో 6 సార్లు నష్టాల్లోనే స్టాక్స్
February 1, 9:46 am : బడ్జెట్ కోసం స్పెషల్ యాప్ UNION BUDGET APP రెడీ
February 1, 9:43 am : వ్యవసాయరంగంలో వినూత్న ఆవిష్కరణలకు బడ్జెట్లో ప్రాధాన్యత
February 1, 9:41 am : నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
February 1, 9:40 am : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
February 1, 8:20 am : కొత్తగా వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవకాశం!!
February 1, 8:20 am : భారత్‌మాల, సాగర్‌మాల ప్రాజెక్టులకు కేటాయింపుల పెంపు??
February 1, 8:20 am : ఈ-మండీలకు రూ.800-1000 కోట్లు కేటాయించే అవకాశం
February 1, 8:20 am : వంటగ్యాస్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల పెంపు
February 1, 8:20 am : బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించే ఛాన్స్
February 1, 8:20 am : ఆర్‌అండ్‌డీ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం
February 1, 8:20 am : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ.6వేల నుంచి రూ.8-10వేల వరకు పెంపు
February 1, 8:20 am : తయారీ రంగాన్ని ప్రోత్సాహించడానికి ఎంఎస్‌ఎంఈలకు వరాలు
February 1, 8:19 am : పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
February 1, 8:19 am : పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆదాయపన్ను మినహాయింపులు పెరిగే అవకాశం
February 1, 8:19 am : డిఫెన్స్ రంగంలోనూ ఈసారి కేటాయింపులు పెరిగే అవకాశం
February 1, 8:19 am : టీకాలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించే ఛాన్స్
February 1, 8:19 am : వివిధ రంగాల్లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికే చర్యలు
February 1, 8:19 am : రైల్వే, బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు తెచ్చే ఛాన్స్
February 1, 8:19 am : ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్‌లను ప్రైవేటీకరణ చేసే అవకాశం
February 1, 8:19 am : ఆరోగ్య రంగంలో కొత్త పథకాన్ని ప్రారంభించే ఛాన్స్, కరోనా సుంకం విధించే అవకాశం
February 1, 8:18 am : ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్ రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండే ఛాన్స్
February 1, 8:18 am : కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ఎంతో ప్రాముఖ్యం
February 1, 8:18 am : ఇవాళ ఉదయం 11గంటలకు లోక్‌సభలో ఆత్మ నిర్భర్ భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com