కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం

కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం
మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి మూడు బిల్లులను ప్రతిపాధించిన

మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి మూడు బిల్లులను ప్రతిపాధించిన ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి మూడు బిల్లులను ప్రతిపాధించిన ప్రభుత్వందేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'కనీస మద్దతు ధర' ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2021-22 రబీ సీజన్‌కు పండే పంటల కనీస మద్దతు ధర' ను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గోధుమ, బార్లీ, గ్రామ్, రాప్‌సీడ్, ఆవాలు, కుసుమ పంటలు ఆ జాబితాలో ఉన్నాయి. వ్యవసాయానికి సంబందించి ప్రభుత్వం ఆమోదించిన కొత్త చట్టాల వలన కనీస మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story