Chennai : హ్యట్సాఫ్ మేడమ్.. వ్యక్తి మృతదేహాన్ని భుజం పై వేసుకొని..!

X
By - TV5 Digital Team |11 Nov 2021 3:02 PM IST
Chennai : భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు కాలనీలు వరదనీటిలో ఇంకా నానుతూనే ఉన్నాయి.
Chennai : భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు కాలనీలు వరదనీటిలో ఇంకా నానుతూనే ఉన్నాయి. నగరంలోని చోడవరంలో వరద సహాయ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు...విస్తృతంగా సేవలందిస్తున్నారు. మహిళ ఎస్‌ఐ రాజేశ్వరీ స్వయంగా ఓ వ్యక్తి మృతదేహంను మోసుకొంటూ వెళ్తున్న వీడియో....సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మహిళా ఎస్‌ఐ చొరవను తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు.
No one has shoulders as strong as you Inspector Rajeshwari 💪Bravo. Helping out an unconscious man in terrible rains and rushing him to a nearby hospital in an auto is indeed laudable. Video by @Shilpa1308 #TamilNaduRains #Police #ChennaiRains2021 pic.twitter.com/VZqc2mLQ4U
— Supriya Sahu IAS (@supriyasahuias) November 11, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com