చిరంజీవి జనసేన జెండా పట్టుకుంటారా?

చిరంజీవి జనసేన జెండా పట్టుకుంటారా?
చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా? నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వెనుక కథేంటి?

చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా?

నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వెనుక కథేంటి?

జనసేనను వెనకుండి నడిపించబోతున్నారా?

రాజకీయాల్లో తమ్ముడి సక్సెస్‌ను చిరంజీవి చూడాలనుకుంటున్నారా?

పవన్‌కు చిరంజీవి ఇచ్చిన భరోసా ఏంటి?

రాజకీయంగా పవన్‌కు అండగా ఉంటానని చిరు హామీ ఇచ్చారన్న నాదెండ్ల మనోహర్

చిరంజీవి జనసేన జెండా పట్టుకుంటారా?

వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయబోతున్నారా?

తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పవన్ కల్యాణ్

గతంలో తిరుపతి అసెంబ్లీ నుంచి గెలిచిన చిరంజీవి

ఒకవేళ జనసేన అభ్యర్థినే తిరుపతి బరిలో దింపితే చిరంజీవి ప్రచారానికొస్తారా?

సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో రాణించాలని పవన్‌కు చిరు సలహా ఇచ్చారన్న నాదెండ్ల మనోహర్

అన్నయ్య మాట ప్రకారమే వరుసగా సినిమాలు చేస్తున్న పవన్

సినిమాలు చేస్తూనే రాజకీయ వ్యవహారాలను చూసుకుంటున్న పవన్

Tags

Read MoreRead Less
Next Story