Navjot Sidhu : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

Navjot Sidhu  : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
X
Navjot Sidhu : పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. 34 ఏళ్ల క్రితం కేసులో జైలుశిక్ష పడింది.

Navjot Sidhu : పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. 34 ఏళ్ల క్రితం కేసులో జైలుశిక్ష పడింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 రోడ్డు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సిద్దూకు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. డిసెంబరు 27, 1988న సిద్ధూ... గుర్నామ్ సింగ్‌ను అతని తలపై కొట్టాడని, అది అతని మరణానికి దారితీసిందని ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.

Tags

Next Story