Cyclone Tauktae : ముంబై తీరంలో కొట్టుకుపోయిన నౌక.. 273 మంది మిస్సింగ్

Cyclone Tauktae : ముంబై తీరంలో కొట్టుకుపోయిన నౌక.. 273 మంది మిస్సింగ్
X
Cyclone Tauktae : తాక్టే తుపాను కారణంగా ముంబై తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273 మంది కొట్టుకుపోయారు.

Cyclone Tauktae : తాక్టే తుపాను కారణంగా ముంబై తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273 మంది కొట్టుకుపోగా.. నౌకలోని వారిని కాపాడేందుకు నౌకాదళం రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధనౌక సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా.. భారీ గాలులు, వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

Tags

Next Story