Delhi: పోలీసుల అనుమతి లేకపోయినా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

X
By - Subba Reddy |26 March 2023 11:15 AM IST
దీక్షలో పాల్గొన్న మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంకా గాంధీ, జైరాంరమేష్
రాహుల్ గాంధీ అనర్హత వేటుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రణులు ఆందోణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షకు పోలీసుల అనుమతి లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేతలు దీక్షలో కూర్చున్నారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంకా గాంధీ, జైరాంరమేష్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com