Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రికి కోవిడ్..

X
By - Prasanna |4 Jan 2022 12:17 PM IST
Delhi: గత కొద్ది రోజులుగా తనతో టచ్‌లో ఉన్నవారంతా, దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి పోస్ట్ చేసారు.
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా సోకింది. ఈ ఉదయం ఆయయను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, దీంతో హోంఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. గత మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికల ప్రచారం కోసం భారీ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్ కోవిడ్ బారిన పడ్డారు. అయితే తనకు "తేలికపాటి లక్షణాలు" ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనతో టచ్‌లో ఉన్నవారంతా, దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి పోస్ట్ చేసారు.
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com