Delhi EarthQuake: కంపించిన రాజధాని
దేశ రాజధానిలో భూకంపం; బలమైన కుదుపులు; నేపాల్ లోనూ కంపించిన భూమి..

దేశరాజధాని దిల్లీ బలమైన కుదుపులతో ఊగిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫక్ సేస్మాలజీ వెల్లడించింది.
భూ ప్రకంపనలు తీరు అంచనా వేయగా, నేపాల్ వరకూ వాటి ప్రభావం ఉందని తెలుస్తోంది. మధ్యాహ్నం 2గం.30నిలకు ధిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫక్ సేస్మాలజీ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
Next Story