10 Sep 2020 11:50 AM GMT

Home
 / 
జాతీయం / కరోనా వైరస్ ను...

కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దు: ప్రధాని

వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అన్నారు.

కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దు: ప్రధాని
X

కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. బీహార్ లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నారని అన్నారు.

Next Story