మిజోరాంలో వరుసగా రెండోరోజు భూకంపం

మిజోరాంలో వరుసగా రెండోరోజు భూకంపం
మిజోరాంలో భూకంపం సంభవించింది. ఛాంపై జిల్లాలో వరుసగా రెండోరోజు భూ ప్రకంపనలు సంభవించాయి.

మిజోరాంలో భూకంపం సంభవించింది. ఛాంపై జిల్లాలో వరుసగా రెండోరోజు భూ ప్రకంపనలు సంభవించాయి.శనివారం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌ తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఇదిలాఉండగా శుక్రవారం తూర్పు ఛాంపై ప్రాంతం నైరుతి దిశకు 35 కిలోమీటర్ల దూరంలో గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో ఛాంపై జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story