ఎన్నికల్లో నిందితులపై నిషేధం..?

ఎన్నికల్లో నిందితులపై నిషేధం..?
X
నేరపూరిత అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపైనా ఎన్నికల్లో నిషేధం విధించేలా కసరత్తు చేస్తోంది

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు రూపొందించింది. నేరపూరిత అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపైనా ఎన్నికల్లో నిషేధం విధించేలా కసరత్తు చేస్తోంది. సీఈసీ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే అభియోగాలు ఎదుర్కొంటున్న ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశముంటుంది. ఓ కేసులో ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో తమ ప్రతిపాదనల్ని సుప్రీంకోర్టు ముందు ఉంచింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే సీఈసీ ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

Tags

Next Story