Five State Election Results : ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెనుకంజ..!

పంజాబ్‌లో ఆప్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
117 స్థానాలున్న పంజాబ్‌లో 60కిపైగా స్థానాల్లో ఆప్‌కి ఆధిక్యం
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నివాసం వద్ద కోలాహలం
కాంగ్రెస్‌ను వీడి పార్టీ పెట్టినా ప్రభావం చూపలేకపోయిన అమరీందర్‌సింగ్
పటియాలాలో మొదట్నుంచి అమరీందర్‌సింగ్ వెనుకంజ
సాగు చట్టాల ఎఫెక్ట్‌తో బీజేపీ పట్ల పంజాబ్ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత
లాంబే నియోజకవర్గంలో అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజ
40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ
3 చోట్ల మహరాష్ట్రవాదీ గోమంతక్‌పార్టీ.. 3 చోట్ల స్వసంత్రుల ఆధిక్యం
ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలే కీలకం.. క్యాంప్ పాలిటిక్స్‌తో ఉత్కంఠ
గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఆధిక్యం
పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారికర్ కుమారుడు ఉత్పల్
యూపీలో మరోసారి పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తున్న బీజేపీ
పూర్వాంచల్, అవథ్‌లో కమలం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం
రాయ్‌బరేలీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం
లఖీంపూర్‌ఖేరీ లోక్‌సభ పరిధిలోని అన్ని సీట్లలో బీజేపీ లీడ్
పంజాబ్‌లో ఆప్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
117 స్థానాలున్న పంజాబ్‌లో 60కిపైగా స్థానాల్లో ఆప్‌కి ఆధిక్యం
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నివాసం వద్ద కోలాహలం
కాంగ్రెస్‌ను వీడి పార్టీ పెట్టినా ప్రభావం చూపలేకపోయిన అమరీందర్‌సింగ్
సాగు చట్టాల ఎఫెక్ట్‌తో బీజేపీ పట్ల పంజాబ్ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత
గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఆధిక్యం
పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారికర్ కుమారుడు ఉత్పల్
ఉత్తరాఖండ్‌లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెనుకంజ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com