ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్.. మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు..

ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్.. మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు..
ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్‌ని తీసుకొచ్చింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్‌లో భాగంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.1500) ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈసేల్‌లో అందుబాటులో ఉన్న మరి కొన్ని డీల్స్..

పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ 4వేల రూపాయల తగ్గింపు ధరలో రూ.15,999కు లభిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,900 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది.

ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,600 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది.

ఎల్టీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.44,000 ధర తగ్గింపుతో రూ.25,990కు లభిస్తుంది.

ఆసుస్ రోగ్ ఫోన్ 3 మొబైల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.11,000 ధర తగ్గింపుతో రూ.44,999కు లభిస్తుంది.

ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,000 ధర తగ్గింపుతో రూ.39,990కు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ యొక్క హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ఈ సేల్‌లో భాగంగా రూ.16,900కే లభిస్తుంది. (ఎంఆర్‌పి రూ.19,900). హోమ్‌పాడ్ ఎయిర్‌ప్లే 2కి కూడా సపోర్ట్ చేస్తుంది.

వివోబుక్ 14 ల్యాప్‌టాప్ రూ.40,990 (ఎంఆర్‌పి రూ.54,990)కి లభిస్తుంది. ల్యాప్‌టాప్ ఏఎండీ యొక్క రైజెన్ 5 క్వాడ్-కోర్ సిపియుతో పనిచేస్తుంది. ఇది 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డితో వస్తుంది.

55 అంగుళాల శాంసంగ్ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ రూ.62,590కి లభిస్తుంది. (ఎంఆర్‌పీ రూ.86,900). ఎస్‌బీఐ కార్డు ఉన్నవారికి అదనంగా రూ.1500 వరకు తగ్గింపు.

ఎంఎస్ఐ జీఎఫ్ 63 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ.54,990కి లభిస్తుంది. (ఎంఆర్‌పీ రూ.94,990). ఇది ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డి ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ఎన్విడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 కార్డ్ ఉంది.

Tags

Next Story