జాతీయం

Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా.. !

Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా చేశారు. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు.

Babul Supriyo  : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా.. !
X

Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా చేశారు. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు. నెలరోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే.. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు నా మనసెంతో వేదనకు గురవుతోంది.నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, పార్టీ అధ్యక్షుడు నడ్డాకు, హోం మంత్రి అమిత్‌ షాకు కృతజ్ఞతలు' అని తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు.

Next Story

RELATED STORIES